తెలంగాణ

telangana

ETV Bharat / state

'దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకంగా చేయలేదు' - తెరాస ఎంపీ కేశవరావు

దిశ కేసులో నిందితులు పారిపోవడం వల్లే పోలీసులు ఎన్​కౌంటర్​ చేశారని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు.

trs mp keshava rao says that disha's accused encounter is not planned
దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకం కాదు

By

Published : Dec 6, 2019, 2:31 PM IST

Updated : Dec 6, 2019, 2:58 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకం కాదు

దిశ కేసులో నిందితుల ఎన్​కౌంటర్​ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

సీన్​ రీక్రియేట్​ చేస్తున్న తరుణంలో నలుగురిలో ఓ నిందితుడు పోలీసుల పైకి దాడికి పాల్పడటం వల్లే ఆత్మరక్షణ కోసం ఎన్​కౌంటర్​ చేశారని తెలిపారు. నిందితులు పారిపోయేందుకు యత్నించడం వల్లే... ప్రాణాలు కోల్పోయారన్నారు.

Last Updated : Dec 6, 2019, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details