సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం పెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. భాజపా ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్న మోదీ.. దేశ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని కర్నె ఆరోపించారు.
మోదీ దేశ ద్రోహిగా చరిత్రలో నిలుస్తారు: కర్నె - నరేంద్ర మోదీయే దేశా ద్రోహి: కర్నె ప్రభాకర్
ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ దేశ ద్రోహిగా మిగిలిపోతారని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్పై సంజయ్ ఆరోపణలను ఆయన ఖండించారు.
![మోదీ దేశ ద్రోహిగా చరిత్రలో నిలుస్తారు: కర్నె trs mlc karne prabhakar fire on bandi sanjay in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6441117-thumbnail-3x2-karne.jpg)
నరేంద్ర మోదీయే దేశా ద్రోహి: కర్నె ప్రభాకర్
నరేంద్ర మోదీయే దేశా ద్రోహి: కర్నె ప్రభాకర్