తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు తెరాస నేతల అండ - TRS LEADERS DISTRIBUTED GROCERIES TO AUTO DRIVERS

లాక్​డౌన్​ వల్ల పస్తులుంటున్న నిరుపేద ఆటోడ్రైవర్లకు తెరాస నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతలు ముందుకొచ్చి ఇలాంటి వారిని ఆదుకోవాలని కోరారు.

TRS LEADERS DISTRIBUTED GROCERIES TO AUTO DRIVERS
ఆటో డ్రైవర్లకు తెరాస నేతల అండ

By

Published : Apr 13, 2020, 7:22 PM IST

హైదరాబాద్​ నల్లకుంట డివిజన్ పరిధిలోని పలువురు నిరుపేద ఆటో డ్రైవర్లకు తెరాస సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రోజూ మూడు చక్రాల బండి నడిస్తేనే జీవనం కొనసాగే వారి కుటుంబాలు లాక్​డౌన్ వల్ల పస్తులుంటున్నారని శ్రీనివాస్​గౌడ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకుని దాతృత్వం చాటుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:' అప్పుడు ఎంత కరెంట్​ బిల్లు కట్టారో ఇప్పుడు అంతే కట్టండి'

ABOUT THE AUTHOR

...view details