కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి యత్నిస్తానని తెదేపా అభ్యర్థి అట్లూరి పావని పేర్కొన్నారు. ఇంద్రసేననగర్లో ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గతంలో తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధే తప్ప.. గత ఏడేళ్లుగా తెరాస చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు.
గత ఏడేళ్లుగా తెరాస చేసిందేమీ లేదు: అట్లూరి పావని - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వార్తలు
కుత్బుల్లాపూర్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు సహా అనేక సమస్యలున్నాయని తెదేపా అభ్యర్థి అట్లూరి పావని అన్నారు. గత తెదేపా హయాంలో చేసిన అభివృద్ధే తప్ప.. తెరాస చేసిందేమీలేదని విమర్శించారు.
గత ఏడేళ్లుగా తెరాస చేసిందేమీ లేదు: అట్లూరి పావని
డివిజన్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు వంటి అనేక సమస్యలున్నాయన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు.
ఇవీచూడండి:బడ్జెట్ బెత్తెడు... భారం బండెడు