తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసవి పగటి కలలు

మోదీ మళ్లీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో భాజపా దూసుకెళ్తుందన్నారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

By

Published : Mar 5, 2019, 8:23 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

పార్లమెంట్​ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామనితెరాస పగటి కలలు కంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అజ్మీర్ షరీఫ్ 807వ ఉర్సు ఉత్సవాలకు పార్టీ తరఫున చాదర్​ సమర్పిస్తున్నట్లు తెలిపారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న నిజామాబాద్ సభకు అమిత్ షా వస్తున్నారని చెప్పారు. మరోసారి మోదీ ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details