ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలంటే తెరాసకే ఓటు వేయాలంటూ తార్నాక 143వ డివిజన్ అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్లోని లాలాపేట్‌లో మంత్రి పద్మారావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
'తెరాస గెలుపుతోనే డివిజన్ సమస్యలకు పరిష్కారం' - హైదరాబాద్ తాజా వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలంటూ తార్నాక డివిజన్లో అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి పద్మారావు ఆధ్వర్యంలో లాలాపేట్‌లో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు.
'తెరాస గెలుపే డివిజన్ సమస్యలకు పరిష్కారం'
ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు. ప్రజలు తెరాసను ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీలతరెడ్డి కోరారు.