తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు జోరు.. తెలంగాణభవన్​లో కార్యకర్తల ఊపు.. - తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలు

తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో మెజార్టీ మున్సిపాలిటీలు తెరాస ఖాతాలోకే చేరుతున్నాయి. పుర ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం సృష్టిస్తున్నందున... తెలంగాణ భవన్​లో గులాబీ కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.

trs activists celebrations at trs bhawan in hyderabad
తెలంగాణ భవన్​లో కార్యకర్తల సంబురాలు

By

Published : Jan 25, 2020, 12:18 PM IST

తెలంగాణ భవన్​లో కార్యకర్తల సంబురాలు

రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్న పురపాలక ఎన్నికల్లో తెరాస విజయదుందుభి మోగిస్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో కారు జోరుగా దూసుకెళ్తోంది.

కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో తెరాస మెజార్టీ కొనసాగిస్తున్నందున తెలంగాణ భవన్​లో గులాబీ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. టీఆర్​ఎస్​ భవన్​కు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. బాణాసంచా కాల్చి ఆనందోత్సవాల్లో మునిగితేలారు.

ABOUT THE AUTHOR

...view details