దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తలసాని - మంత్రి తలసాని తాజా వార్తలు
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పోరాడి రాష్ట్రాన్ని సాధించారని మంత్రి గుర్తుచేశారు. గత 6 సంవత్సరాలుగా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు.