మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా తెరాస నేతలు నివాళులు అర్పించారు. పీవీ ఘాట్‌లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభాపతి పోచారం, ఎంపీ కె. కేశవరావు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కవిత శ్రద్ధాంజలి ఘటించారు. జూన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ కేకే స్పష్టం చేశారు.
'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం' - Telangana news
వచ్చే జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ కేకే తెలిపారు. పీవీ వర్ధంతి సందర్భంగా తెరాస నేతలు నివాళులు అర్పించారు.
'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'