వాహనాలపై పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రావెల్స్ నిర్వాహకులు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయామని... పన్నులు రద్దు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రావెల్స్ నిర్వాహకులు - ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద నిరసన
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రావెల్స్ నిర్వాహకులు
ఆర్టీఏ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న ట్రావెల్స్ యజమానులను పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఇదీ చూడండి:ప్రమాదాల్లో పాదచారులే అధికం.. వంతెనల నిర్మాణాజాప్యమే కారణం