ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డీటీసీ పాపారావు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు, పాఠశాలల బస్సులకు అనుమతి ఇచ్చామని... ఇప్పటి వరకు తొమ్మిది వేల వరకు బస్సులను సిద్ధం చేశామని చెబుతున్న పాపారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
సమ్మె వేళ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు - ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రవాణా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేట్ బస్సులు, పాఠశాలల బస్సులకు కూడా అనుమతి ఇచ్చామని రవాణా శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డీటీసీ పాపారావు తెలిపారు.
పాపారావు