తెలంగాణ

telangana

ETV Bharat / state

64 వాహనాలపై కేసులు.. రూ.7 లక్షల పన్ను వసూలు

నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై హైదరాబాద్​ రవాణాశాఖ అధికారులు కొరఢా ఝలిపించారు. 64 వాహనాలపై కేసులు నమోదు చేసి నాలుగు వాహనాలను సీజ్ చేశారు.

By

Published : Jan 17, 2020, 6:05 AM IST

Updated : Jan 17, 2020, 9:47 AM IST

Transport Department contingency checks 7 lakhs tax collection
అధికారుల ఆకస్మిక తనిఖీలు.. 7 లక్షల పన్ను వసూలు

రవాణాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈనెల 9 నుంచి 16 వరకు భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు.

అధికారుల ఆకస్మిక తనిఖీలు.. 7 లక్షల పన్ను వసూలు

అందులో భాగంగా 64 వాహనాలపై కేసులు నమోదు చేసి, 4 వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాల నుంచి లక్షా 67 వేల కాంపోనెంట్ రుసుం, 5 లక్షల 56వేల వాహన పన్నును వసూలు చేసినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : ఒక దొంగ.. 31 బైకుల చోరీ..

Last Updated : Jan 17, 2020, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details