Telangana Teachers Transfers : టీచర్ల బదిలీలపై విచారణ.. ఈ నెల 26కు వాయిదా - తెలంగాణలో టీచర్ల ట్రాన్సఫర్స్పై స్టే
Telangana Teachers Transfers
14:58 June 13
Telangana Teachers Transfers : టీచర్ల బదిలీలపై స్టే.. ఈ నెల 26 వరకు పొడిగింపు
Teachers Transfers In Telangana : ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన స్టేను.. ఈనెల 26 వరకు హైకోర్టు పొడిగించింది. ఎన్నికలు వస్తున్నందున త్వరగా తేల్చాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ మేరకు అన్ని విషయాలను పరిశీలించిన హైకోర్టు.. విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి :
Last Updated : Jun 13, 2023, 3:36 PM IST