ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ - Three IFS officers transferred in Telangana
తెలంగాణలో ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా అటవీ అధికారిగా రవికిరణ్, వరంగల్ గ్రామీణ జిల్లా డీఎఫ్ఓగా అపర్ణ, ములుగు డీఎఫ్‌ఓగా ఎస్.వి.ప్రదీప్‌కుమార్ శెట్టి బదిలీ అయ్యారు.
![ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ Transfer of three IFS officers in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5217923-850-5217923-1575033492412.jpg)
ముగ్గురు ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ