హైదరాబాద్ నాగోల్ని మోహన్‌నగర్‌కు చెందిన వైద్యుడు చంద్రశేఖర్‌రెడ్డి విహారయాత్రలో భాగంగా కులుమనాలి వెళ్లారు. అక్కడ ప్యారాషూట్ ద్వారా గాలిలో ఎగిరిన సమయంలో ప్రమాదవశాత్తు కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా.
విహారయాత్రలో విషాదం.. హైదరాబాద్ వైద్యుడు మృతి - kulumanali
కులుమనాలిలో విహారయాత్రకు వెళ్లి హైదారాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు మృతి చెందాడు. ప్యారాషూట్ ద్వారా గాలిలో ఎగిరి ప్రమాదవశాత్తు కిందపడి మరణించారు.
![విహారయాత్రలో విషాదం.. హైదరాబాద్ వైద్యుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4099677-thumbnail-3x2-do.jpg)
చంద్రశేఖర్ రెడ్డి
విహారయాత్రలో విషాదం.. హైదరాబాద్ వైద్యుడు మృతి
ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం
Last Updated : Aug 10, 2019, 7:43 PM IST