తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు - హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

రేపు హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా అధికారులు ట్రాఫిక్​ను మళ్లించనున్నారు.

Traffic restrictions in Hyderabad tomorrow
రేపు హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు

By

Published : Jun 1, 2020, 7:31 PM IST

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గన్‌పార్క్ నుంచి వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించనున్నారు. ఉదయం 8.30 నుంచి 9 వరకు గన్‌పార్క్ వద్ద వాహనాలకు అనుమతి నిరాకరించనున్నారు. రాజ్‌భవన్ రోడ్, ఖైరతాబాద్, రవీంద్రభారతి, నాంపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details