సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల రోడ్లను పోలీసులు మూసివేశారు. ఫలితంగా నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సచివాలయం కూల్చివేత.. బషీర్‌బాగ్ కూడలిలో ట్రాఫిక్‌జాం - traffic jam at basheerbagh due to demolition of secretariat buildings
సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్న నేపథ్యంలో బషీర్‌బాగ్ కూడలిలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వాహనాలను నియంత్రిస్తున్నారు.
సచివాలయం కూల్చివేత.. బషీర్‌బాగ్ కూడలిలో భారీగా నిలిచిన వాహనాలు
రోడ్ల మూసివేతతో బషీర్‌బాగ్ కూడలిలో వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. బషీర్‌బాగ్ నుంచి హైదర్‌గూడ కూడలి వరకు ట్రాఫిక్‌జాం అయ్యింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. రద్దీని నియంత్రిస్తున్నారు.
ఇదీచూడండి:సచివాలయం కూల్చివేతతో.. నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్