తెలంగాణ

telangana

ETV Bharat / state

సేవ్​ లైఫ్​ ఫాలో ట్రాఫిక్​ రూల్స్​... ట్రాఫిక్​ అవగాహన రన్​ - హైదారాబాద్​లో ట్రాఫిక్​ అవగాహణ కార్యక్రమం

ప్రజల్లో ట్రాఫిక్​పట్ల అవగాహన కల్పించడానికి హైదరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు వినూత్మ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 'సేవ్ లైఫ్.. ఫాలో ట్రాఫిక్ రూల్స్' పేరుతో సికింద్రాబాద్​లో రన్​ను నిర్వహించారు.

Breaking News

By

Published : Nov 7, 2020, 2:03 PM IST

Updated : Nov 7, 2020, 2:12 PM IST

ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని.. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం వాహనదారుల బాధ్యత అని ట్రాఫిక్​ పోలీసులు చెప్తున్నారు. ఈమేరకు హైదరాబాద్​ సికింద్రాబాద్​లో​ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. సేఫ్​ లైఫ్​.. ఫాలో ట్రాఫిక్​ రూల్స్​ అంటూ సికింద్రాబాద్ సంగీత్ జుంక్షన్ నుంచి రైల్వే డిగ్రీ కాలేజ్ వరకు రన్ నిర్వహించారు.

చిన్న చిన్న పొరపాట్లతోనే ప్రాణాలు పోతున్నాయి.. ఒక్క చిన్న తప్పు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతున్నది.. ఇక ఎవరూ కూడా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని చెప్తున్నారు.

ఇదీ చూడండి:'ట్రాఫిక్​ నియమాలు పాటించటమే పోలీసులకు మనమిచ్చే గౌరవం'

Last Updated : Nov 7, 2020, 2:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details