తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాశింను అరెస్ట్ చేయడం చాలా అక్రమం' - ప్రొఫెసర్ కాశిం కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్

ప్రొఫెసర్ కాశిం కుటుంబ సభ్యులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ పరామర్శించారు. కాశింను అరెస్ట్ చేయడం సరికాదని తెలిపారు.

proffesor kashim family
'కాశింను అరెస్ట్ చేయడం చాలా అక్రమం'

By

Published : Jan 31, 2020, 9:16 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ కాశింను అరెస్ట్ చేయడం అక్రమమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్ అన్నారు. ఓయూలోని కాశిం నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మానవతా రాయ్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం వెంటనే ప్రొ. కాశింను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

'కాశింను అరెస్ట్ చేయడం చాలా అక్రమం'

ABOUT THE AUTHOR

...view details