- కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ
- ఉదయం 9.30 వరకు 8 శాతం పోలింగ్
ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు 7.95 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. గురువారం తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో పశ్చిమ యూపీ 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తోంది ఈసీ.
- ప్రధానిపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు
- భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్ గృహనిర్బంధం
- దేశంలో కరోనా తగ్గుముఖం.. 4.44 శాతానికి పాజిటివిటీ రేటు
- వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన