1. వికాస్ దూబే ఎన్కౌంటర్
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎనిమిదిమంది పోలీసుల మృతికి కారణమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. గురువారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో పోలీసులకు చిక్కిన దూబేను యూపీకి తీసుకెళ్తుండగా.. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. బస్తీ దవాఖానాల్లోనూ..
హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి 167 బస్తీ దవాఖానాల్లోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించడానికి వైద్య, ఆరోగ్య శాఖ సన్నాహాలు చేసింది. ఇందుకోసం ఆయా ఆసుపత్రుల్లో జ్వర క్లినిక్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. కరోనాను ఎలా జయించారు?
కరోనాపై పోరులో మనోనిబ్బరమే ఆయుధమని ఈ మహమ్మారి బారినపడిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు చెబుతున్నారు. కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా కరోనాను జయించాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. జంకుతున్న అధికారులు
ప్రభుత్వ కార్యాలయాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. నేరుగా ప్రజలను కలిసేందుకు జంకుతున్న తహసీల్దార్, పురపాలక సంఘాలు, ఎంపీడీఓ కార్యాలయాల అధికారులు దరఖాస్తులు, వినతిపత్రాలను ఇచ్చి వెళ్లాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. అంబులెన్సులోనే కడుపుకోత
అమ్మతనమంటే ఎంత ఆనందం? గర్భధారణ మొదలు ఆశల రూపం బయటికొచ్చేదాకా ఎన్నో కలలు... అందరిలానే ఆ తల్లీ కలలు కన్నది. కానీ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఆ కలల్ని చిదిమేసింది. పురిటి నొప్పులతో నగరానికి వచ్చిన గర్భిణికి తీరని శోకం మిగిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.