తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10​ న్యూస్ @ 3PM - etv bharat top ten news @ 3 pm

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-ten-news-till-3pm-etv-bharat
టాప్​ టెన్​ న్యూస్ @ 3PM

By

Published : May 15, 2020, 3:00 PM IST

ఎల్లుండి సీఎం భేటీ

మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో ఎల్లుండి సీఎం కేసీఆర్​ భేటీ కానున్నారు. ప్రత్యేక సమావేశంలో చర్చించే అంశాలివే..

ఇంటింటికీ వెళ్లి పరీక్షలు

ఐసీఎంఆర్​ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య బృందాలు.. గ్రీన్​, ఆరెంజ్ జోన్లలో సర్వే చేపట్టాయి. జనగామ జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించి ఏం చేశారంటే..

రైతులకు అండ

పంట తరలింపుల్లో జాప్యం జరుగుతోందని రవాణాశాఖ కార్గో బస్సులు ఏర్పాటు చేసింది. త్వరలో ప్రజారవాణా ప్రారంభిస్తామన్న మంత్రి పువ్వాడతో ముఖాముఖి.

పోతిరెడ్డిపాడును అడ్డుకుంటాం

మహబూబ్‌నగర్‌లో రైతులకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పోతిరెడ్డిపాడు గురించి ఇలా అన్నారు.

లెక్కచేయని జనం

దేశంలో లాక్​డౌన్​ ఆంక్షలు ఉన్నప్పటికీ కర్ణాటక రామనగర జిల్లాలో ఓ గ్రామ ఉత్సవానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ వేడుకకు అనుమతించిన వారిపై ఇలా చర్యలు..

రుతుపవనాలు ఆలస్యం

ఈ ఏడాది వర్షాలు నాలుగు రోజులు ఆలస్యంగా కురుస్తాయంటోంది భారత వాతావరణ శాఖ. కేరళకు రుతుపవనాలు ఎప్పుడు రానున్నాయో తెలుసా?

కరోనా దెబ్బ

కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత మొత్తం నష్టపోనుందో ఆసియా అభివృద్ధి బ్యాంకు లెక్కగట్టింది. అది ప్రపంచ జీడీపీలో సుమారు 9.7 శాతం ఉంటుందని అంచనా.. నష్టం ఎంతంటే..

రాయితీలుండాలి

లాక్​డౌన్​ వల్ల ఆగిపోయిన భవన నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనా.. పూర్తి చేయాలంటే కష్టమంటున్నారు నిర్మాణదారులు. మరి వారి సమస్యలకు పరిష్కారమేది?

ధోనీ నాట్ 'మిస్టర్ కూల్'

మహేంద్రసింగ్ ధోనీ కూడా ప్రశాంతత కోల్పోతాడన్నాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ధోనీ గురించి గౌతం ఇంకా ఏమన్నాడు..?

వెబ్​సిరీస్​లో దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వెబ్​సిరీస్​ల వైపు చూస్తున్నట్లు సమాచారం. త్వరలోతన నిర్మాణ సంస్థ నుంచి ఓ వెబ్​సిరీస్​ రానుందా?

ABOUT THE AUTHOR

...view details