కాల్పులు... సెక్యూరిటీ గార్డు మృతి
రాష్ట్ర రాజధానిలో మిట్టమధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపి.. డబ్బులు దోచుకెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అత్యంత బాధాకరం
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
దొరకని వ్యాక్సిన్లు
రాష్ట్రంలో కరోనా టీకా కష్టాలు తీవ్రమయ్యాయి. వ్యాక్సిన్ నిల్వలు అందుబాటులో లేకపోవటంతో... చాలా సెంటర్లను అధికారులు మూసివేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
తాత్కాలిక సైనిక ఆస్పత్రుల ఏర్పాటు
దేశంలో కరోనా విస్ఫోటనం కొనసాగుతున్న వేళ.. పౌరుల చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రులను వినియోగిస్తున్నట్లు సైన్యాధిపతి ఎంఎం నరవాణే ప్రధానమంత్రి మోదీకి తెలిపారు. అలాగా తాత్కాలిక ఆసుపత్రులను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కరోనాను జయించిన మాజీ ప్రధాని
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.