స్వైర విహారం
రాజధానిలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. లాక్డౌన్ ఉన్నంతవరకూ అణిగిమణిగి ఉన్నట్టు.. కనిపించిన కరోనా వైరస్.. లాక్డౌన్ సడలింపుల తర్వాత ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుని స్వైర విహారం చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అత్యయికం అవసరం
రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి కేంద్రం ఎన్ని రకాల సహకారాలు అందించినా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని తెలిపారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
రద్దు కుదరదు
యూజీసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 3 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వర్షమొస్తదట...
రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే కారణమని అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
కరోనా టెర్రర్
లాక్డౌన్ ఆంక్షలు సడలించగానే దేశంలోని రెండు ప్రధాన ఐటీ నగరాలపై కరోనా పంజా విసిరింది. హైదరాబాద్, బెంగళూరులో వైరస్ విజృంభిస్తోంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఈ నగరాలు.. ఇప్పుడు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.