బాధ్యత మనదే
అన్నం పెట్టే రైతన్నలు రోడ్డెక్కడం బాధకరమని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల డిమాండ్లకు అనుగుణంగా మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు రాకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
అనుమానాస్పద మృతి..
చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. ఆత్యహత్య చేసుకుందని భర్త చెబుతుండగా... భర్తే హత్యచేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
శ్రీకృష్ణావతారంలో రామచంద్రుడు..
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా తొమ్మిదో రోజైన బుధవారం రామచంద్రస్వామి.. శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8 నెలల వరకు బేఫికర్!
కొవిడ్ రోగులకు తీపి కబురు చెప్పారు ఆస్ట్రేలియా పరిశోధకులు. కరోనా నుంచి కోలుకున్న వారిలో దీర్ఘకాలం పాటు రోగ నిరోధక శక్తి ఉంటుందని.. ఫలితంగా 8 నెలల వరకు మళ్లీ వైరస్ బారిన పడకుండా ఉండగలుగుతారని అంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. రైతులు త్వరలో ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'కిసాన్ దివస్' సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.