నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా!
జహీరాబాద్ నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని చెప్పింది.మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిన ఓపీ సేవలు
నిమ్స్‌లో వైద్య సిబ్బంది ఆందోళన చేయడంతో పలు విభాగాల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచి నిరీక్షించగా... మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు విధులకు వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నూటికి 70శాతం మందికి కరోనా
ప్రతిపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సచివాలయం పరిసరాల్లో ఆంక్షలు..
సచివాలయం కూల్చివేత పనులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. సెక్రటేరియేట్ పరిసరాల్లో రహదారులు మూసివేయడం ఫలితంగా రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,555 కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 23,814కు చేరాయి. తాజాగా 13 మంది మృతి చెందగా... మెుత్తం మృతుల సంఖ్య 277కు చేరింది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
'ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణలో కీలకంగా భారత్'
బ్రిటన్ వేదికగా నిర్వహిస్తున్న 'ఇండియా గ్లోబల్ వీక్-2020'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
సరిహద్దుల్లో కీలక వంతెనలను ప్రారంభించిన రాజ్‌నాథ్
జమ్ముకశ్మీర్‌లో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ) నిర్మించిన కీలక వంతెనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఎంతో సమర్థంగా వంతెన నిర్మాణాలను పూర్తి చేసిన బీఆర్ఓను అభినందించారు రాజ్‌నాథ్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2021 ప్రథమార్ధానికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!
ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోని ఫౌచీ అంచనా వేశారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
'దేశవాళీ టోర్నీలు ప్రారంభమయ్యేది అప్పుడే'
దేశంలో కరోనా తగ్గి సురక్షిత ప్రయాణాలు ప్రారంభమయ్యే వరకు దేశవాళీ క్రికెట్ జరగదని స్పష్టం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. యువ ఆటగాళ్ల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నదిలో విహారానికి వెళ్లి తప్పిపోయిన నటి
కాలిఫోర్నియాలోని నదిలో విహారానికి వెళ్లిన నటి నయా రివెరా.. బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు.మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.