అడుగడుగునా అడ్డగింతలు, అరెస్టులు
కాంగ్రెస్ హయాంలో తలపెట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పూర్తి చేయట్లేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ నేతలు జలాశయాల వద్ద చేపట్టిన దీక్షలను భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడుగునా వారిని అడ్డుకున్నారు.అరెస్టులను నేతలు తీవ్రంగా ఖండించారు. ఏమన్నారంటే...
పాసులు అక్కర్లేదు
లాక్డౌన్ నేపథ్యంలో గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదు...
ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా
రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా సోకింది.అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులకు పలు సూచనలు చేశారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతం ఆర్జీ-2 సింగరేణి రీజియన్‌లోని ఓసీపీ-1 ఫేస్-2లో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. మృతి చెందిన కార్మికులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి. ప్రమాదం ఎలా జరిగిందంటే..
పెన్సిల్ మొనపై అమరవీరుల స్థూపం
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరువీరుల త్యాగాలను స్మరిస్తూ... జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెన్సిల్ మొనపై అద్భుతం ఎలా సృష్టించాడో చూడండి..