- ములుగు జిల్లాలో మావోయిస్టుల బంద్
ములుగు జిల్లాలో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. వాజేడు, వెంకటాచలం, కన్నాయిగూడెం మండలాలకు బస్సులు నిలిపివేశారు. మావోయిస్టు శంకర్ మృతిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ బంద్ చేస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- పంచాయతీ కార్యదర్శికి సీఎం ఫోన్.!
వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని... వ్యవసాయేతర భూమిగా మార్చుకునే అంశాలను అడిగి తెలుసుకున్నారు.పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- సచివాలయ ప్రాంగణంలో 3 ప్రార్థనా మందిరాలు
'తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుంది. పరమత సహనాన్ని పాటిస్తుంది. గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా నూతన సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- తెలుగు రాష్ట్రాలకు అభినందనలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తొలి, మూడవ స్థానంలో నిలిచిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఘోర రోడ్డుప్రమాదం
రాజస్థాన్‌లోని భిల్వాడాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బిజౌలియాలోని కేసర్‌పురా వద్ద ఓ ట్రక్కు-వ్యాను ఢీకొని ఏడుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు భిల్వాడా నుంచి కోటాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు రోడ్డు!