తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 7PM - 7pm top news

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten 7pm
టాప్ 10 న్యూస్ @ 7PM

By

Published : May 25, 2020, 6:59 PM IST

అందుకే అన్ని హత్యలా..

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్​ బావి ఘటన శవాల గుట్టును పోలీసులు ఛేదించారు. నిందితుడిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఆ హత్యలు ఎందుకు చేశాడు.. ఎలా చేశాడో తెలుసా..

ఒక్కడు వంద మందిని...

కేరళ తిరువనంతపురంలో ఓ మేజిస్ట్రేట్​, 34మంది పోలీసులు, సెంట్రల్ జైలు అధికారులు, ఆసుపత్రి సిబ్బందితో కలిపి వంద మందిని క్వారంటైన్ చేశారు. అంతమంది కలిసి చేసిన పనేంటో తెలుసా..

ఆ సొమ్ము మాకొద్దు

తితిదే ఆస్తుల విక్రయ నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ విధంగా స్పందించారు.

మంచి రోజులొస్తున్నాయి

గాంధీ ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితుడికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేశారు.ప్లాస్మా థెరపీ ఎలా పని చేసిందంటే..

అంగట్లోకి శ్రీవారి లడ్డూలు

లడ్డూ ప్రసాదం అంటే టక్కున గుర్తొచ్చేది తిరుపతి లడ్డూనే... లడ్డూ కావాలంటే ఏడు కొండలూ ఎక్కాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఊళ్లోనే అమ్ముతున్నారంట.. అదెలా అంటారా..

'ప్రొఫైల్'​కు 'లాక్'​ వేయండి..

ఫేస్​బుక్ భారతీయ ఖాతాదారుల కోసం 'ప్రొఫైల్ లాక్' అనే కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. దాని ఉపయోగం ఏంటో తెలుసా..!

బెంగళూరుకు ఒంటరి ప్రయాణం

లాక్​డౌన్ వల్ల దిల్లీలో ఉండిపోయిన ఐదేళ్ల బాలుడు బెంగళూరుకు ఒంటరిగా ప్రయాణం చేశాడు. ఎందుకంటే..

ఇకపై నాలుగు రోజులే పని

అమెరికాలోని చాలా కంపెనీలు పనివేళలు తగ్గించి, తమ సిబ్బందితో వారానికి నాలుగు రోజులే పని చేయించాలని యోచిస్తున్నాయి. ఎందుకో తెలుసా..

రేసుగుర్రం జోడి మరోసారి

​ అల్లు అర్జున్​, దర్శకుడు సురేందర్​ రెడ్డి కాంబోలో మరో చిత్రానికి రంగం సిద్దమవుతోంది. ఆ విశేషాలు ఏమిటంటే..

నేను రెడీ

సఫారీ జట్టుకు టెస్టు కెప్టెన్​గా వ్యవహరించడానికి ఆ దేశ క్రికెటర్​ డీన్​ ఎల్గర్​ ఆసక్తి వ్యక్తం చేశాడు. అందుకు అతని అర్హతలు ఇలా చెప్పుకొచ్చాడు.

ABOUT THE AUTHOR

...view details