ఆధారాల అన్వేషణ
గొర్రెకుంట మృతుల మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక క్లూస్ బృందం ఘటనాస్థలిలో సేకరించిన ఆధారాల వివరాలు..
జీహెచ్ఎంసీ ఏం చేసిందంటే?
లాక్డౌన్ సమయాన్ని వృథా చేయకుండా జీహెచ్ఎంసీ సద్వినియోగం చేసుకుంటోందంటన్నారు మంత్రి కేటీఆర్. రెండు నెలల నుంచి గ్రేటర్లో ఏం జరిగాయంటే?
మరో పదివారాలు డ్రైడే
ప్రతిఒక్కరూ డ్రైడేను పాటించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పది వారాలపాటు కొనసాగించనున్న ఈ కార్యక్రమంతో ఉపయోగాలివే..
చనిపోయిన వ్యక్తికి పరీక్షలు!
గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తికి కరోనా పరీక్షలు చేశారు. అతనికి కొవిడ్ పరీక్షలు ఎందుకు చేశారంటే...
రూల్స్ పాటించాల్సిందే...
దేశవ్యాప్తంగా రవాణా సేవలకు కేంద్రం అనుమతులిచ్చింది. అందుకోసం ప్రయాణికులు తప్పని సరిగా పాటించాల్సిన నిబంధనలున్నాయి. అవేంటో చూడండి.