.కోటి పరిహారం ఏపీ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందేలా చూస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాదంపై కమిటీ వేస్తామని సీఎం తెలిపారు. ఆ వివరాలు మీ కోసం. భోపాల్ టూ వైజాగ్విశాఖ గ్యాస్ లీక్ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. దేశంలో ఇంతకుముందు ఇలాంటి ప్రమాదాలెన్నో జరిగాయి. వేలాది మంది జీవితాల్లో చీకటిని మిగిల్చాయి. ఆ ఘటనల తాలుకూ వివరాలు మీకోసం.ఆయువు తీసిన వాయువుఏపీలో ఘోర రసాయన ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విషాదం జరిగింది. ఇప్పటికే 11 మంది చనిపోగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.రద్దు చేయండివిశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సీపీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లీకేజీకి కారణమైన కంపెనీని వెంటనే రద్దు చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. రైళ్ల మళ్లింపువిశాఖ గ్యాస్ లీక్ ఘటన ప్రభావం శ్రామిక్ రైళ్ల రాకపోకలపై పడింది. సింహాచలం నార్త్ స్టేషన్లో 9 శ్రామిక్ రైళ్లు నిలిచిపోయాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై లైవ్అప్డేట్స్ను ఫాలో అయిపోండి.ఏంటా గ్యాస్?విశాఖ విషాదానికి కారణం ఏంటీ? పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడానికి గల కారణం?? పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన గ్యాస్ అంత ప్రమాదకరమైందా? అయితే ఆ గ్యాస్ ఏంటో తెలుసుకోవడానికి క్లిక్ చేయండి.నిపుణులు ఏమంటున్నారంటే?విశాఖలో లీకైన విష వాయువును పీలిస్తే ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవే!వదలని కరోనాఆంధ్రప్రదేశ్లో కరోనా జోరు చూపెడుతూనే ఉంది. రోజురోజుకి కేసుల పెరుగుదలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయో మీరూ తెలుసుకోండి.మిస్టర్ కూల్‌కి ఒత్తిడా?టీం ఇండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు వెళ్లేముందు ఒత్తిడికి గురవుతాడట! ఈ విషయాన్ని స్వయంగా మాహీనే వెల్లడించాడు. ఇంకా ఏమన్నాడంటే!డార్లింగ్ కోసం స్టైలిష్ విలన్డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా కోసం స్టైలిష్ ప్రతినాయకుడు రంగంలోని దిగనున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్ ఫిక్షన్లో ఓ ఫేమస్ నటుడు నటించనున్నాడనే ప్రచారం సాగుతోంది. ఆయనెవరంటే!