తల్లీకుమార్తె ఆత్మహత్య
అందరితో కలివిడిగా ఉంటూ జీవనం సాగించే తల్లీకూతుళ్లు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఎందుకు జరిగింది? వారికేం కష్టమొచ్చింది?
అడుగడుగునా అభిమానం
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్తున్నప్పుడు అభిమానులు ఏం చేశారంటే..
ఓయూలో ఉక్కుపాదం
ఉస్మానియా యూనివర్సిటిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. దాని గురించిన వివరాలివే..
వైద్యుల కొరత
అది పేరుకు పెద్దాస్పత్రి.. కానీ కనీస సౌకర్యాలు లేక రోగులు విలవిల్లాడుతున్నారు. సమయానికి వైద్యం అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఆ దుర్భర పరిస్థితి ఎక్కడంటే..
రోజుకు అన్ని లక్షలా!
దేశంలో పీపీఈలు, ఎన్95 మాస్కుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపింది కేంద్రం. రోజుకు ఎన్ని లక్షల యూనిట్లు తయారవుతున్నాయంటే..