తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 5PM - telangana latest news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News @ 3PM
టాప్ 10 న్యూస్ @ 5PM

By

Published : May 27, 2020, 4:59 PM IST

భవిష్యత్​ కార్యాచరణ

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ అంశాలపై ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అంశాలు కూడా చర్చకు రావొచ్చు.

గత వైభవం తీసుకొస్తాం

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయబోయే నీరా స్టాళ్ల పనులను మంత్రి శ్రీనివాస్​గౌడ్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన ఇలా అన్నారు.

జయప్రదం చేయండి

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు గురువారం చేపట్టబోయే ఆన్​లైన్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రచార ఉద్దేశం ఏమిటంటే..

అలా మొదలైంది... ఇలా ముగిసింది

ఇన్​స్టాలో ఓ యువకుడికి అమ్మాయి పరిచయమైంది. మాటలు, అభిరుచులూ కలిశాయి. ముఖం చూడకుండానే ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఏమైంది..

బూడిదైపోతున్న కానలు

ఉత్తరాఖండ్​లో కార్చిచ్చు చెలరేగి పలురాష్ట్రాల్లో వందలాది హెక్టార్ల అడవులు బూడిదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

బుల్​ పరుగులు

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు గడించాయి. సెన్సెక్స్ 996 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 286 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. మార్కెట్​ కబుర్లు ఇలా ఉన్నాయి.

ఆ కేసులో పామే కీలకం

యూట్యూబ్​ చూసి కేరళ కొల్లాంలో పాముతో భార్యను హత్య చేసిన కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.విచారణలో ఏమి తేలిందంటే..

కూర్చుని మాట్లాడుకుందాం..

భారత్​-చైనా సరిహద్దులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని బీజింగ్​ తెలిపింది. సరిహద్దులో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఏమన్నారంటే..

అప్పుడు చాహల్​ అలాగే చేస్తాడంట

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్​ శర్మ.. సహచర ఆటగాడు​ చాహల్​ ఫీల్డింగ్​ను ఇమిటేట్​ చేస్తూ ఓ ఫన్నీ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు. అదేంటో మీరూ ఓ లుక్కేయండి.

పేరు కుదిరినట్టేనా..

సూపర్ స్టార్ మహేశ్​-పరశురామ్​ కాంబినేషన్​లో రూపొందబోయే చిత్రానికి విభిన్నమైన టైటిల్​ పెట్టే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఓ టైటిల్ మాత్రం నెట్టింట సందడి చేస్తోంది అదేంటో తెలుసా..

ABOUT THE AUTHOR

...view details