.మందు బారులు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మందుబాబుల గొంతు ఎండిపోయింది. దాహం తీరక ప్రాణం పోయినంత పనైంది. సుధీర్ఘకాలం తర్వాత వైన్‌షాపులు తెరుచుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవ్.. మద్యం ఆదాయమెంతో తెలుసా?రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? తాజా పరిస్థితులపై ఆబ్కారీశాఖ అధికారులతో చర్చిస్తున్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. 16 శాతం పెరిగిన మద్యం ధరల ఫలితంగా నెలకు ఎన్నికోట్లు ఆదాయమొస్తుందో తెలుసా? సొంతూళ్లోనేకరోనా వలస బతుకుల్ని అతలాకుతలం చేసింది. బంధాలు, బాంధవ్యాలను దూరం చేసింది. సొంతూరుకు వెళ్లేందుకు ఆ వలస బతుకుల కన్నీళ్లు వర్ణనాతీతం. కలలో.. కూడాఓ ముసలాయన చనిపోయిన కూడా తన భార్యను వేధిస్తున్నాడట! కలలోకి వచ్చి ఆగం చేస్తుండట! లాక్డౌన్ తర్వాత ఆ వేధింపులు ఎక్కువయ్యాయట! ఇంతకీ ఆ వేధింపులెందుకో తెలుసా? కరోనా రన్ఏపీలో కరోనా దూసుకెళ్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా 60 కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రత కర్నూల్, గుంటూర్ జిల్లాలో అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.హిజ్బుల్ టాప్ కమాండర్ హతంజమ్ముకశ్మీర్ భేగ్పొరా ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో టాప్ కమాండర్ హతమయ్యాడు. వాట్సాప్‌లో కొత్త ఫీచర్వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కువ ఫోన్లు వాడేవారికి అనుగుణంగా.. మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ పూర్తి వివరాలు మీ కోసం.మేం సేఫ్కరోనాపై పోరులో అమెరికా తదుపరి దశకు చేరుకుందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కేసులు, మరణాల సంఖ్య నిలకడగా ఉండటం వల్ల ఈ దశ ఎంతో సురక్షితమైందన్నారు.నేనూ బీర్ తెచ్చుకుంటా!ఆయనో కోచ్. తాను ఉండే ప్రాంతం ఆరెంజ్‌లోకి రావడం పట్ల ఆనందపడుతున్నాడు. మద్యం షాపులు తెరిచిన వెంటనే వెళ్లి బీర్ తెచ్చుకుంటానని చెబుతున్నాడు. జనాలు నిబంధనలు పాటించకున్నా.. తాను మాత్రం మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి వాటిని కొనుగోలు చేస్తానంటున్నాడు. నాని చెప్పిన రహస్యంమెగాస్టార్ చిరంజీవి అద్భుత దృశ్యకావ్యం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి సంబంధించిన తొలి రహస్యాన్ని చెప్పేశాడు హీరో నాని. క్లాసిక్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి సంబంధించిన తొలి రహస్యాన్ని హీరో నాని చెప్పేశాడు. అసలు ఈ ఆలోచన ఎవరికొచ్చింది? కథ ఎక్కడ పుట్టింది? మీరూ తెలుసుకోండి.