'అంపన్' పంజా
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అంపన్ తుపాను తీరంపైపు పరుగులు పెడుతోంది. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్తలివే..
మరమ్మతులకు వెయ్యి కోట్లు
కరీంనగర్లో అన్ని ఎస్సార్ఎస్పీ కింద కాలువల మరమ్మతులకు రూ. వెయ్యి కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ అభివృద్ధికి ఆయన ఇంకేమేం చెప్పారంటే..
రాజ్‌భవన్ ముట్టడి
రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన వలస కూలీలను, సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌భవన్ ముట్టడికి కారణాలివే...
తరలివచ్చిన నిరుద్యోగులు
వ్యవసాయ విస్తరణ అధికారుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా... ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో భారీ ఎత్తున నిరుద్యోగులు ఒకేచోట చేరి ఏం చేశారంటే..
జాగ్రత్తలతోనే
ఖమ్మం ఆర్టీసీ బస్టాప్‌లో మంత్రి పువ్వాడ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన ఎందుకు తనిఖీ నిర్వహించారంటే..