బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభం
హైదరాబాద్ బయోడైవర్సిటీ జంక్షన్లో ఫస్ట్లెవల్ పైవంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీన్ని ఎంత వ్యయంతో నిర్మించారంటే..
ఏపీ కరోనా అప్డేట్
ఆంధ్రప్రదేశ్లో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించగా.. ఎంతమందికి కొవిడ్ సోకిందంటే..
నిర్లక్ష్యమే కారణమా..
ఓ కానిస్టేబుల్ మృతి తీవ్ర జ్వరంతో చెందాడు. కరోనా లేదని వైద్యులు నిర్లక్ష్యం వహించారని... అందుకే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంతకీ అతనెలా మరణించాడు?
గనిలో పనులు
శ్రీరాంపూర్ ఏరియా ఆర్.కె 6 గనిలో పనులు ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు తీసుకున్న జాగ్రత్తలివే..
'అంపన్' విధ్వంసం
అంపన్ తుపానుతో బంగాల్ విలవిల్లాడిపోయింది. కోల్కతా సహా అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన తుపానుఎంత మందిని బలితీసుకుందంటే...
ఎస్ఓపీ జారీ
మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభంకానున్నందున ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్ఓపీ) జారీ చేసింది. అసలు ఎస్ఓపీ ఏంటో చూసేయండి..
చైనాకు కొత్త తలనొప్పి
చైనాలో రెండో రౌండ్ మొదలుపెట్టిన కరోనా... ఆ దేశానికి కొత్త తలనొప్పులు తెచ్చుపెడుతోంది. అవేంటంటే..
భారత్‌కు సువర్ణావకాశం
కరోనా సంక్షోభం భారత్‌కు సువర్ణావకాశమని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఎలైస్ వెల్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకో చూడండి..
ఐపీఎల్ జరిగి తీరుతుంది
ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్. అతనికింత ధీమా ఎలా వచ్చిందో తెలుసా?
పోస్ట్ ప్రొడక్షన్కు సై
లాక్డౌన్ 4.0 సడలింపుల్లో చిత్రపరిశ్రమకు చోటు కల్పించాలని కోరుతూ సినీ ప్రముఖులు మంత్రి తలసానితో భేటీ అయ్యారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించవచ్చని మంత్రి తెలిపారు.ఆ విశేషాలు..