1. చంబల్ నదిలో పడవమునక-పలువురు గల్లంతు?
రాజస్థాన్లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్ నదిలో దాదాపు 50 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. వీరంతా బూందీ ప్రాంతంలోని కమలేశ్వర్ ధామ్ చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి...
2. దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 90,123 మందికి వైరస్ సోకింది. మరో 1,290 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య అరకోటిని అధిగమించింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..
3. కరోనా భయాలు- సాంత్వనకు మార్గాలు..
కరోనా మహమ్మారి ప్రపంచంపై ప్రభావం చూపినప్పటి నుంచి ప్రతీఒక్కరిలో భయాలు మొదలయ్యాయి. కరోనా సోకుతుందేమోనని తీవ్ర ఆందోళనలతో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ భయాలతోనే జీవించాలా? భయాలు వీడి ధైర్యంగా ఉండటానికి ఉన్న మార్గాలేంటి? పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
4. పోచారం, గుత్తా ప్రత్యేక సమావేశం..
శాసనసభ, శాసనమండలి నిర్వాహణపై స్పీకర్ ఛాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల్లో పాల్గొంటున్న సభ్యులు, విధుల్లో ఉన్న సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని సమావేశాల కుదింపు అంశంపై సమీక్షించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..
5. యాదాద్రీశుడి బంగారు ఊయల...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు యాడ అధికారులు దృష్టి సారించారు. స్వామివార్లకు స్వర్ణ ఊయల, స్వర్ణ తొడుగు తదితర ఆభరణాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.పూర్తి వివరాలకై క్లిక్ చేయండి