- అంచనాలకు.. వాస్తవ సాగుకి పొంతన లేదు
నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. ఇందుకోసం ప్రణాళికలు సైతం రూపొందించింది. అయితే, గణించిన పంట లెక్కలకు... వాస్తవ సాగుకి మధ్య పొంతన లేకుండా పోయింది. 2020-21కి సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- రైతన్నల నేస్తాలు... ఈ స్టార్టప్‌లు!
ఆర్థిక సమస్యలూ, ప్రకృత్తి విపత్తులు ఎన్నింటినో ఎదుర్కొంటూ రెక్కలు ముక్కలు చేసుకునే అన్నదాతల గురించి ఆలోచించారు కొందరు యువకులు. వారి కోసమే స్టార్టప్‌లు పెట్టి మేలు చేసే యంత్రాల్ని తయారు చేస్తున్నారు... గిట్టు బాటు ధర కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి ఇంతకీ ఆ స్టార్టప్‌లు ఏంటంటే...
- లడ్డూ వేళం లేకుండానే...
కొవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని.. బాలాపూర్‌లో ఈసారి గణేశ్ ఉత్సవాలను సాధారణంగా నిర్వహిస్తామని బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించింది. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ తర్వాత ఎంతో ప్రాశస్త్యం కలిగిన బాలాపూర్ గణనాథుడు ఈసారి ఆరు ఆడుగుల్లో దర్శనమివ్వనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- భగీరథ ప్రయత్నం ఫలించింది..
మంచినీళ్లకై ఎదురుచూస్తూ.. మైళ్లకొలది నడిచి వెళ్లే పరిస్థితులన్నింటికీ చరమగీతం పాడింది మిషన్ భగీరథ. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలందరికీ ఇళ్ల వద్దకే శుద్ధి చేసిన నీటిని నల్లాల ద్వారా అందిస్తూ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- షాదీముబారక్ డబ్బు కొట్టేశారు..
సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో చెలరేగిపోతున్నారు. అమాయకులను బురిడీ కొట్టిస్తూ లూటీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వ్యక్తిని... సైబర్‌నేరగాళ్లు నిలువు దోపిడి చేశారు. షాదీముబారక్ డబ్బులు చేతికి అందకముందే గుర్తుతెలియని వ్యక్తులు తమిళనాడులోని ఎస్బీఐలో ఎన్‌క్యాష్ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- భారీ అగ్ని ప్రమాదం..