కరోనా విజృంభణ
దేశంలో కరోనా పంజా విసురుతోంది. గత 24 గంటల్లో 147 మంది వైరస్ బారిన పడి మరణించారు. కొత్తగా వచ్చిన కేసుల వివరాలివే..
దేశానికి సందేశం
శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానంపై సమీక్ష చేపట్టారు. పంట మార్పిడి విధానంతో దేశానికి ఆదర్శంగా నిలవాలన్న సీఎం ఇంకా ఏమన్నారంటే..
రాకపోకలకు సర్వంసిద్ధం
దేశ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి స్వదేశీ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శంషాబాద్‌లో ప్రయాణికులకోసం చేసిన ఏర్పాట్లు..
యథేచ్ఛగా ఇసుక దందా
ఆదిలాబాద్‌లోని పెన్‌గంగ నది ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. ఈటీవీ - ఈటీవీ భారత్ -ఈనాడు ప్రతినిధులను చూడగానే ట్రాక్టర్లను ఏం చేశారంటే..
రెండున్నర నెలలు కీలకం
లాక్డౌన్ సడలింపుల వల్ల వైరస్ మరింత వ్యాపించే అవకాశముంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం పాటించాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఏమిటో చూడండి.