- ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పూ లేదు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కీలక పారామితులన్నీ స్థిరంగా ఉన్నాయని చెప్పారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఆక్రమణలు తొలగిస్తాం... సమస్యలు పరిష్కరిస్తాం: కేటీఆర్
వరంగల్‌లో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల పర్యటన కొనసాగుతుంది. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- నగరంలో స్తంభించిన జనజీవనం
నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రత్యేకించి భాగ్యనగరంలో రోడ్లు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీ కాలువలు పొంగి ప్రవహిస్తుండటం వల్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి
ఏపీలోని విశాఖ సృష్టి ఆసుపత్రి వ్యవహారంలో తవ్వేకొద్ది నివ్వెరపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. విశాఖ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. వైద్యులు, ఆశ సిబ్బంది, వీరిని అనుసంధానం చేసే ఏజెంట్ వ్యవస్థలు ఈ కేసులో కీలకంగా ఉన్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు!
ఏపీలోని కృష్ణా జిల్లాలో సుమారు 20 శాతం మందికి కరోనా సోకింది.. వెళ్లింది.. కానీ ఈ విషయం వారికి తెలియదు. రక్త నమూనాల పరీక్షల ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొవిడ్ వ్యాప్తి, ఇన్ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్యారోగ్య శాఖ నిర్వహించిన 'సిరో సర్వైలెన్స్'లో ఈ నిజం బయటపడింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'మన్ కీ బాత్'లో ఏం మాట్లాడాలో చెప్పండి