వారి భవిష్యత్తే ముఖ్యం
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ఏజీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. తదుపరి విచారణ ఎప్పుడంటే..
ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా... వ్యాధి నుంచి కోలుకుంటున్న వారు ఎక్కువే ఉన్నారు. వైరస్ సోకిన వారిలో సగం కన్నా ఎక్కవ కోలుకున్నవారున్న జిల్లాలు ఏంటంటే..
మూతపడిన క్షౌరశాలలు
లాక్డౌన్ కారణంగా కాలగర్భంలో కలిసిపోతున్న కులవృత్తుల్లో నాయూ బ్రాహ్మణులు ఒకరు. కరోనా వల్ల వారు పడుతున్న బాధలు.
భారీగా నిలిచిన వాహనాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు వద్ద తెల్లవారుజాము నుంచి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దానికి కారణాలివే.
ఏపీలో కరోనా అప్డేట్
ఏపీ గడిచిన 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారంటే..