ఇద్దరు రైతులు మృతి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు రైతులు మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రోజూ విడుదల చేయాలి
రేపటి నుంచి కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వీలైనంత త్వరగా సీరం సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రెండో రోజు
రెండోరోజు మేడారం జాతర ఘనంగా సాగుతోంది. వనదేవతలకు దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబసమేతంగా సమక్కసారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పోరాటం చేయలేకపోతోంది
భాజపాలో చేరిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం చేయకపోవడంతోనే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు పట్టం కట్టారని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పబ్లిక్ పరీక్షలు రద్దు
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11 తరగతుల పబ్లిక్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే ఆయా తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టు పేర్కొంది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.