- మరో 1,724 కరోనా కేసులు
రాష్ట్రంలో తాజాగా 1,724 మందికి కారోనా సోకగా 10 మంది మృతి చెందారు. మొత్తం 97,424 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు 729 మంది మరణించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మళ్లీ వరద పోటు..
భద్రాచలంలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతుంది. 19 అడుగుల మేర తగ్గిన గోదావరి మరల ఉరకలేస్తోంది. ఉదయం 7 గం.కు వరకు నీటిమట్టం 43.1 అడుగులకు చేరింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా!
నగరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఊహించినదానికంటే ఎక్కువే ఉందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నాయి కొన్ని సంస్థలు. వారి పరిశోధనల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయంటున్నారు. హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో వైరస్ సమానంగా వ్యాప్తి చెందిందని ఐఐసీటీ, సీసీఎంపీ సంయుక్త పరిశోధనలో తేలింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఆశలు రేపుతున్న కొవాగ్జిన్...
కరోనా టీకా విడుదలకు సంబంధించి కీలక ప్రక్రియలు ఒక్కోటిగా పూర్తవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'అక్కడే తేల్చుకుందాం...
రాష్ట్ర ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. కేంద్రం లేవనెత్తిన అర్థం పర్థంలేని సందేహాలన్నింటినీ ఆధారాలతో సహా.. అపెక్స్ కౌన్సిల్ వేదికగా నివృత్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు.. రాయలసీమ ఎత్తిపోతలపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- టీవీ పాఠాలు లేనట్లే...