- ఉప్పొంగుతున్న గోదావరి.. నీట మునిగిన లక్నవరం దీవులు
ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని చెరువులు, కుంటులు నిండాయి. మహబూబాబాద్ జిల్లాలోని బొగ్గుల వాగు పొంది లక్నవరం సరస్సు నిండింది. రెండు తీగల వంతెనలు, దీవులలోని కాటేజీలు నీట మునిగాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించండి: మంత్రి అల్లోల
నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రతి ఆదివారం పది గంటలకు పది నిముషాలు కార్యక్రమంలో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో పేరుకుపోయిన వర్షపు నీటిని శుభ్రం చేసి, గార్డెన్లో మొక్కలను సరిచేశారు. ప్రజలందరూ తమ ఇంటి వద్దనున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- 'శవాలతో డబ్బు వసూలు చేస్తున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి'
కరోనా చికిత్స పొందుతూ చనిపోయిన వ్యక్తి శవాన్ని ఇవ్వకుండా డబ్బు వసూలు చేస్తున్న యశోద ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి ఫిర్యాదు చేశారు. రూ. 8 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉందని మృతదేహాన్ని ఇవ్వడంలేదని వాపోయారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కరోనా నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో... కరోనా నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబూటులోకి తీసుకువచ్చారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున... పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పరికరాలు రూపొందించినట్టు టెస్లా ఇన్ఫ్రా సంస్థ సీఈవో తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- చికిత్సకు స్పందిస్తున్న ప్రణబ్.. నిలకడగా ఆరోగ్యం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకుంటున్నట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ తెలిపారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశారు. అయితే ఆసుపత్రి వైద్యులు ఇందుకు భిన్నంగా బులెటిన్ విడుదల చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- చైనా ఆక్రమణకు మోదీ పిరికితనమే కారణం: రాహుల్