- ఏపీలోని విశాఖ రెల్లివీధిలో వ్యక్తి తల కలకలం
ఏపీ విశాఖ జిల్లా రెల్లివీధిలోని పాడుబడ్డ ఇంట్లో ఓ వ్యక్తి పుర్రెను కాల్చుకుని తింటున్నాడు. అంతలో అక్కడికి చేరుకున్న స్థానికులను చూసి రావేలపూడి రాజు (20) అనే వ్యక్తి పరారయ్యాడు. చెడు వ్యసనాలకు బానిసై ఒంటరిగా ఉంటూ సైకోగా మారాడని చుట్టుపక్కల వారు అంటున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు.పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- విధుల్లో చేరిన కర్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి
కర్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి విధుల్లో చేరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని జూ పార్కులో పులి పిల్లకు సంతోష్ బాబు పేరు పెట్టారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- వాటంతట అవే తెరుచుకున్నసరళాసాగర్ జలాశయం గేట్లు
వనపర్తి జిల్లా మదనపురం మండలంలోని సరళాసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టు సైఫన్ గేట్లు వాటంతట అవే తెరుచుకున్నాయి. సిబ్బంది, యంత్రాలు, గేట్లు అవసరం లేకుండా ప్రాజెక్లు నిండినప్పుడు దానంతట అదే దిగువకు నీటిని విడుదల చేసుకోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- భారీ వర్షాలు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణలోని ఎగువ ప్రాంతాలు, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి, ప్రాణహిత నదుల ఉద్ధృతి తాకడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- పిల్లలపై కరోనా పంజా.. యువత బయట తిరగడమే కారణం!
రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌తో విద్యాలయాలు మూతపడ్డాయి. ఆన్‌లైన్ తరగతులతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. కానీ చిన్నారులు, యువతపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. యువత అలా చేయడం వల్ల కుటుంబంలోని పిల్లలు, వృద్ధులు కరోనా బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- భారత్‌లో కొత్తగా 63,489 కేసులు.. 944 మంది మృతి