టోల్గేట్ రేకులు తగిలి
ఈదురు గాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న టోల్గేట్ రేకులు ఎగిరి దంపతుల మీద పడ్డాయి. ఇప్పుడు వారికి ఎలా ఉంది?
నగరంలో క్యూములోనింబస్
క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో వర్షం కురుస్తుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..
రెండో రోజూ
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర వైద్య బృందాలు రెండో రోజు రక్తనమూనాలను సేకరించారు. ఇంతకీ వాళ్లు ఏమి సూచించారు.
బీర్లు నేలపాలు
దేశ ఆర్థిక వ్యవస్థను నిలిబెడుతున్నామని మందు బాబులు అంటుంటే... అక్కడ ఎక్సైజ్ పోలీసులు మాత్రం బీర్లు పారబోస్తున్నారు? వాళ్లు ఎందుకలా చేస్తున్నారు?
వేశ్యగృహాలు మూసేస్తే..
భారత్‌లో కరోనా కట్టడికి ఓ కీలక సూచన చేశారు పరిశోధకులు. వ్యభిచార గృహాలను మూసి ఉంచాలని సూచించారు. ఆ గృహాలకి, కరోనాకి సంబంధం ఏమిటి?
భారత్‌తో నేపాల్ కయ్యం.
భారత్‌తో తలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది నేపాల్. ఎవరి అండ చూసుకుని నేపాల్ రెచ్చిపోతుంది?
వ్యాక్సిన్ ఖరీదెంతో?
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఒకవేళ వస్తే దీని ఖరీదు ఎంత ఉంటుంది?
చైనాకు గుడ్‌బై చెప్పండి
అమెరికాతో వాణిజ్య యుద్ధం సహా కరోనా వైరస్‌పై ఆరోపణలతో దిగ్గజ కంపెనీలు తమ పరిశ్రమలను చైనా నుంచి తరలించాలని ప్రయత్నిస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే వారికి అమెరికా ప్రోత్సాహకాలు ఇస్తుందా?
నువ్వు కరోనా కంటే ప్రమాదం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోని జమైకా తలావాస్ నుంచి తనను తొలగించడానికి అతడే కారణం అంటున్నాడు క్రిస్ గేల్. ఎవరతను?
ప్రియాంక రిచ్ ఓ రిచ్
హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ తన భార్య, నటి ప్రియాంకా చోప్రా కోసం గతంలో ఓ ఖరీదైన భవంతిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాని హంగులు, రంగులు మీరు చూసేయ్యండి.