కేసీఆర్ ఉంటే అది జరగదు
పోతిరెడ్డిపాడు అంశంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే అది జరగదన్నారు. ఇంతకీ ఆ సంగతేంటి?
మోదీ సంతాపం
ఉత్తర్ప్రదేశ్లో ఔరయ రోడ్డు ప్రమాదంలో 24 మంది వలసకూలీలు మరణించారు. ఈ ఘటనపై మోదీ ఏమన్నారంటే...
పాజిటివ్ వ్యక్తులను కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఎమ్మెల్యే రవిశంకర్ కలిశాడు. అక్కడికి ఎందుకెళ్లాడంటే...
కాళరాత్రి దృశ్యాలు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. అసలు ఆ రాత్రి ఏమి జరిగింది?
తగ్గనంటున్న కరోనా
ఏపీలో రోజురోజుకు కరోనా విజృభిస్తోంది. కేసులు సంఖ్య పెరిగిపోతుంది. ఈరోజు కేసుల సంఖ్య ఎంతంటే..