- రాష్ట్రంలో కుంభవృష్టి
అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురవగా.. రుతుపవనాల ప్రవేశానికి ముందే పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. వర్షాలు ఎక్కడెక్కడ పడ్డాయంటే..?
- వారిపై కరోనా పంజా
కరోనా మృతుల్లో 41-60 మధ్య వయస్కుల శాతం 66.65 కావడం ఆందోళన కలిగిస్తోంది. పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో కరోనా సోకడానికి ప్రధానంగా వారి కుటుంబ సభ్యులే కారణంగా నిలుస్తున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పూర్తి కథనం కోసం.. క్లిక్ చేయండి.
- తొలి ఒప్పందం ఏపీతోనే..
తొలిదశలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీతో ఒప్పందం చేసుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. సరిహద్దు రాష్ట్రాలతో సమ న్యాయ విధానంలో ఒప్పందం చేసుకున్న తరువాత అంతర్ రాష్ట్ర సర్వీసులను నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై పూర్తి కథనం కోసం.. క్లిక్ చేయండి.
- హైకోర్టు అసంతృప్తి
హైదరాబాద్ నగర శివారు జీడిమెట్లలోని పరిశ్రమల కాలుష్యం నివారణకు పీసీబీ చేపట్టిన చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. 2015 నుంచి 2019 వరకు 4 ఏళ్లలో కేవలం 45 కేసులను మాత్రమే నమోదు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంకా కోర్టు ఏం చెప్పిందంటే..?
- బడిగంటలపై డోలాయమానం..
కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రస్తుతానికి ఆన్లైన్ బోధనను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయనున్నాయంటే..?
- పీక్కుతిన్న శునకాలు