సీఎం సమీక్ష
'గోదావరి ప్రాజెక్టుల నుంచి ఈ వర్షాకాలంలో నీరు ఎప్పుడు ఎంత విడుదల చేయాలి..? నీటిని ఎలా వాడుకోవాలి...?'తదితర అంశాలపై ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత సమావేశం...
ప్యాకేజ్ 5.0 హైలైట్స్
మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో ఆఖరి విడత కేటాయింపులను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తం 7 రంగాల్లో సంస్కరణలు హైలైట్స్ ఏంటంటే?
రాష్ట్రాలకు ఊరట
దేశవ్యాప్త లాక్డౌన్తో డీలాపడ్డ రాష్ట్రాలకు అండగా నిలిచే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. 2020-21గాను రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్డీపీలో ఎంత శాతం పెంచిందంటే...?
ఆరోగ్య భారతం
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో విడత ప్యాకేజీలో వైద్య రంగానికి పలు ఉద్దీపనలు ప్రకటించారు. అవి ఏంటంటే..?
ప్లాస్మా సేకరణ
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా బాధితుల నుంచి వైద్యులు ప్లాస్మా సేకరిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి పాజిటివ్ వ్యక్తి నుంచిప్లాస్మా సేకరణ వివరాలు...