తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ ​@ 1PM - టాప్​ 10 న్యూస్ ​@ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్ ​@ 1PM
టాప్​ 10 న్యూస్ ​@ 1PM

By

Published : May 22, 2020, 12:53 PM IST

ఆ బావిలో మృతదేహాలు

వరంగల్ గ్రామీణ‌ జిల్లా వలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో ఇవాళ ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు ఆ బావిలో 9 శవాలు దొరికాయి. అసలు ఆ బావిలో ఏం జరుగుతోంది?

త్రిసభ్య కమిటీ భేటీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కొనసాగుతోంది. తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై చర్చ జరుగుతోంది. దాని పూర్తి వివరాలు ఇలా...!

మరో 45 బస్తీ దవాఖానాలు

గ్రేటర్​ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరు ఎక్కడ ప్రారంభించారంటే..?

అందుకే రైతుబంధు

రైతుబంధు నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకువచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రైతుల గురించి ఇంకా ఏం చెప్పారంటే...?

సుద్దాల అశోక్ తేజకు అస్వస్థత

ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే...?

ఏపీలో కొత్తగా 62 కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కొవిడ్ కేసులు ఎన్ని నమోదయ్యాయంటే..?

'అంపన్​'పై మోదీ సమీక్ష

ప్రధాని మోదీ, మమత విహంగ వీక్షణం చేసిన తరువాత ... తుపాను కలిగించిన నష్టంపై, చేపట్టాల్సిన పునరావాస, ఉపశమన చర్యలు మోదీ ఏం తీసుకుంటున్నారంటే..?

చైనాను అంత తేలిగ్గా తీసుకోం

చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్​ను తేలిగ్గా తీసుకోబోమని ట్రంప్​ పేర్కొన్నారు. అమెరికా చైనా దేశంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఏం జరిగిందంటే....?

బోర్​ కొట్టి ఇలా చేశాడు

​లాక్​డౌన్ వేళ పనిలేదని ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకుండా.. కర్ణాటకలో ఓ రైతు అద్భుతం సృష్టించాడు.అసలు అతను ఏం చేశాడంటే..?

ఆ కీలక అంశాలు

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్​ కీలక ప్రకటన చేశారు. దాని వివరాలు ఏంటంటే?

ఆ స్టేడియానికి బ్రేక్​

దేశంలో అతిపెద్ద క్రికెట్​ స్టేడియం నిర్మించాలన్న శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదనను ఆ దేశ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఎందుకంటే..?

ABOUT THE AUTHOR

...view details